అదిరే అందాలతో కవ్విస్తోన్న కావ్య
గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట, వల్లంకి పిట్ట అంటూ అదరగొట్టిన కావ్య కళ్యాణ్ రామ్.. ఇప్పుడు హీరోయిన్‌గా వరుస సినిమాల్లో నటిస్తూ వావ్ అనిపిస్తోంది. ఇటీవల ఆమె బలగం సినిమాలో నటించి బంపర్ హిట్ అందుకుంది. కావ్య ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. చదువుపై ఫోకస్ చేసి పుణెలోని లా పూర్తి చేసింది. కావ్య తాజాగా కొన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
