వికారాబాద్: అడవుల నడిబొడ్డున 150 ఏళ్ల మామిడి చెట్టును చూసినందుకు చాలా థ్రిల్‌గా ఉంది. ప్రకృతి ప్రేమికుడిగా ఏళ్ల నాటి ఈ మామిడిచెట్టును చూడటం మరచిపోలేని అనుభూతి ఇచ్చింది.. ఇలాంటి సంపదను కాపాడుకుందాం అని ఎంపీ సంతోష్ కూమర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.