AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ– జేడీఎస్‌ పొత్తు: యడియూరప్ప

బెంగళూరు: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ– జేడీఎస్‌ పొత్తు పెట్టుకోనున్నట్లు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు బిఎస్ యడియూరప్ప వెల్లడించారు.

శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ జెడిఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగైడ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారని, ఇప్పటికే 4 స్థానాలను ఖరారు చేశారని చెప్పారు.

ANN TOP 10