రాష్ట్రమంతా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్య జనాలతో పాటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలో కూడా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీల నేతలకు వారి వారి సోదరీమణులు రాఖీలు కట్టగా.. కొందరు నేతలకు రాజకీయాలిచ్చిన సోదరిమణులు రక్షా బంధనం చేశారు. అందుకు సంబంధించిన ఓ అపురూప చిత్రాలు.. మీకోసం
