AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బుల్లిగౌన్‌లో రష్మిక అందాలు

సినీనటి రష్మిక మందన్న ఈ మధ్య కాలంలో ఏది చేసిన న్యూస్‌ అయిపోతుంది. తాజాగా ఆమె ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌కు హాజరైంది. ఆ సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్‌.. అందులో ఆమె చేసిన థైస్‌ షో దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇంకేముంది రష్మిక కోసం వెయిట్‌ చేస్తున్న ట్రోలర్స్‌కి ఆమె పని చెప్పనట్లయ్యింది. ట్రోలర్స్‌ సంగతేమో కానీ.. మరి బుల్లి గౌను వేసుకుని థైస్‌ చూపిస్తూ హల్‌ చల్‌ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్స్‌ షాకయ్యారు.

ANN TOP 10