AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చీరలో దొరసాని

స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాత్మిక.. సోషల్ మీడియాలో అందాలు వడ్డిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చీరకట్టులో కనిపించి కుర్రకారుకు మైకం తెప్పించింది. జీవిత రాజశేఖర్ డాటర్ అనే ట్యాగ్ లైన్‌తో దొరసానిలా ప్రేక్షకుల ముందుకొచ్చింది శివాత్మిక రాజశేఖర్. 2019లో దొరసాని సినిమాతో ఆమె సినీ ఆరంగేట్రం జరిగింది. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ANN TOP 10