AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఘనంగా నందమూరి హరికృష్ణ మనవడి వివాహం

దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి సుహాసిని తనయుడు వెంకట శ్రీహర్ష వివాహం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పెళ్లి వేదిక కళకళలాడింది. గచ్చిబౌలిలో ఈ వివాహ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు… తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి ఈ పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. వెంకట శ్రీహర్ష నిశ్చితార్థం ఈ ఏడాది మార్చిలో జరిగింది.

ANN TOP 10