AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బిడ్డకు తల్లైనా తగ్గేదే లే..


అందాలన్నీ గాలికొదిలేసి ప్రణీత హాట్ షో చేసింది. ఓ బిడ్డకు తల్లైనా కూడా సోషల్ మీడియాలో అందాల హంగామా చేస్తోంది హీరోయిన్ ప్రణీత. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫొటోలను పంచుకోగా.. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. తల్లైనా తగ్గేదే లే అన్నట్లుగా అందాలు ఆరబోసింది ప్రణీత. తన లేలేత అందాలను కెమెరాలో బంధించి కుర్రకారుకు చెమటలు పట్టించింది. ఈ ఫొటోల్లో అమ్మడి అవుట్‌ఫిట్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

ANN TOP 10