AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విమానంలో పేలిన సెల్‌ఫోన్‌.. ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌

జైపూర్: ఢిల్లీ బ‌య‌లుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకోగానే ప్రయాణికుడి మొబైల్ ఫోన్ పేల‌డంతో అత్య‌వ‌సరంగా ల్యాండ్ అయింది. విమానంలో పొగ వ్యాపించ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన పైల‌ట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు. స‌మ‌స్య‌ను ప‌సిగ‌ట్టి చ‌క్క‌దిద్దిన అనంత‌రం గంట స‌మ‌యంలో విమానం ఉద‌య్‌పూర్ విమానాశ్ర‌యం నుంచి టేకాఫ్ అయింది. ఇక జూన్ 21న ఢిల్లీ నుంచి ఉత్త‌రాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు బ‌య‌లుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే ఢిల్లీ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయింది.

ANN TOP 10