AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది శ్రీనన్నతో మాజీ ఎమ్మెల్యే భేటీ

కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్‌ కార్యాలయం, ప్రజాసేవ భవన్‌లో యావత్మల్‌ మాజీ ఎమ్మెల్యే పార్వేకర్‌ అన్న సాహెబ్‌ దేశ్ముఖ్‌, అభిజిత్‌, ప్రమోద్‌ రెడ్డి అల్లూరి వార్‌, సాంబ రెడ్డి ఎల్టివార్‌ పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ANN TOP 10