
లక్ష్మీ రాయ్ కాస్తా తన పేరుని రాయ్ లక్ష్మీగా మార్చుకుంది. సినిమాల్లో కలిసి రావడం లేదని అలా పేరు అటూ ఇటూ మార్చేసుకుంది. అయినా కూడా ఆమె ఫేట్ అంతగా మారలేదు. కానీ ఐటం పాటలు చేస్తూ, బిగ్ బాస్ స్టేజ్ మీద స్టెప్పులు వేస్తూ అప్పుడప్పుడూ సందడి చేస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాల్లో కనిపించి మెప్పించిన ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతను చేస్తూ ఉంటుంది.









