AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొంటెచూపుల వయ్యారి

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ అయ్యింది తుళు అందం కృతి శెట్టి. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా మారింది. ఈ భామ ఇటీవల తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చిన కస్టడీలో నటించింది. ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. అది అలా ఉంటే తాజాగా కృతి శెట్టి కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ANN TOP 10