AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కిచెన్‌లో అందాల ఆరబోత


సినిమాల విషయం పక్కన పెడితో రాయ్ లక్ష్మీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ వేరే లెవల్. బికినీ, బీచ్ అంటే ఈ బ్యూటీకి తెగ ఇష్టం. తన ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఈ ఫొటోలే కనిపిస్తాయి. ఇక తాజాగా కిచెన్‌లో హాట్ కాఫీ తాగుతూ నెటిజన్లను హీటెక్కించింది రాయ్ లక్ష్మి. ఈ లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

ANN TOP 10