
అనసూయ రీసెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వీటితో పాటు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత నిద్రపోవాలని ఉంటుంది అని కామెంట్ చేసింది అనసూయ. దీనికి నెటిజన్లు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. ఫుల్ టైమ్ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత యాంకర్ అనసూయ హల్‌చల్ ఎక్కువైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ స్మాల్ స్క్రీన్ బ్యూటీ హంగామా చూస్తూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.










