ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్స్ తో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తోంది తమన్నా. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ గా మారాయి. తన మిల్కీ అందాలతో వెండితెరపై గ్లామర్ ట్రీట్ ఇస్తూ వస్తున్న తమన్నాకు భారీ ఫాలోయింగ్ ఉంది. శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్లో టర్న్ తీసుకుంది. ఆ తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.
ఇకపోతే సోషల్ మీడియాలో కూడా తమన్నా హవా నడుస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్స్ తో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా స్టన్నింగ్స్ ఫొటోస్ షేర్ చేసింది. తన అందంతో కళ్ళు చెదిరే పోజులు ఇచ్చింది.









