AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సినిమా షూటింగ్‌లో షారుఖ్‌ ఖాన్‌కు గాయం

బాలీవుడ్‌ కింగ్‌ కాంగ్‌ షారుఖ్‌ ఖాన్‌కు ఓ సినిమా సెట్‌లో గాయపడ్డాడు. ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌ లాస్‌ ఏంజిల్స్‌లో ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నాడు. కాగా ఈ షూటింగ్‌లో ఓ సీన్‌ చేస్తుండగా ముక్కుకి దెబ్బ తగిలి రక్తం కారినట్లు తెలుస్తుంది. వెంటనే చిత్రబృందం షారుఖ్‌ను హాస్పిటల్‌కు తరలించి చికిత్స జరిపిస్తున్నారట. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రక్తం ఆగడానికి చిన్న సర్జరీ చేసినట్లు డాక్టర్‌లు తెలిపినట్లు సమాచారం. కాగా దీనిపై షారుఖ్ బృందం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ANN TOP 10