AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బండి సంజయ్ రాజీనామా..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశం అనంతరం బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అధ్యక్ష పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. కాగా, తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని హైకమండ్ నియమించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఎపిలోనూ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తొలగించింది.

ANN TOP 10