స్టన్నింగ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్ చీరలో సింగారం ఒలకబోస్తోంది. అద్దాల చీర కట్టుకున్న టాలీవుడ్ ముద్దుగుమ్మ తన అంద,చందాలు చూపిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. రీసెంట్‌గా షేర్ చేసిన రకుల్ హాట్ పిక్స్ కేక పుట్టిస్తున్నాయి. అమ్మడు అందాల్ని ఆరబోసి..కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
