AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను ఈడీ నిర్వహించిన విషయం తెలిసిందే. వారిని విచారణకు సైతం రమ్మంటూ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు 11 బృందాలుగా వెళ్లారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో ఈడీ బృందాలు బయలుదేరాయి. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్ జిల్లాలో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉంది. కార్ఖానా, చౌటుప్పల్, జడ్చర్ల, చేవెళ్ల, పివి ఎక్స్ప్రెస్ వే ,గచ్చిబౌలి ఓఆర్ఆర్, శామీర్ పేట్ వైపు ఈడీ బృందాలు వెళ్లాయి.

ANN TOP 10