మిల్కీ బ్యూటీ తమన్నా గార్జియస్ లుక్ ఇప్పుడు కుర్రాళ్లనే కాదు.. అందర్ని మెస్మరైజ్ చేస్తోంది. బ్లాక్ కలర్ నెస్ లెస్ మోడ్రన్ టాప్, సేమ్ కలర్ ప్యాంట్లో అమ్మడి అందం రెట్టింపైనట్లుగా కనిపిస్తోంది. తమన్నా భాటియా లేటెస్ట్ పిక్స్ చుస్తూంటే మోనాలిసా గుర్తుకొస్తోంది. ఒంపు, సొంపులు, సొగసులు చూపిస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది ముంబై లేడీ. సౌత్, నార్త్ తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తున్న తమన్నా..రీసెంట్ పిక్స్‌కి లైక్‌లు మిలియన్స్ దాటుతున్నాయి.
