AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..

హైదరాబాద్‌: బాచుపల్లిలోని నారాయణ కాలేజ్‌ హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వంశిక అనే విద్యార్థిని హాస్టల్‌ ఐదో అంతస్తు నుంచి దూకింది. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే చనిపోయింది. వారం రోజుల క్రితమే వంశిక హాస్టల్‌లో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10