AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్యూట్ లుక్స్‌.. అందం అదుర్స్‌


హాట్‌ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తన ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది ఈషా రెబ్బా. ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవూపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పటికే ‘పిట్ట కథలు’ ‘ త్రీ రోజెస్’లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది ఈషారెబ్బ. తాజాగా ఈ బ్యూటీ.. కొన్ని పిక్స్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ANN TOP 10