AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అదిరే అందాలతో కవ్విస్తోన్న అమిగోస్‌ భామ

అదిరే అందాలతో ఆషికా రంగనాథ్‌ కుర్రకారులను నిద్రలేకుండా చేస్తోంది. ఈ భామ ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ అమిగోస్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదలకానుంది. దీంతో ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు ఆమె ఫ్యాన్స్‌. ఈమె అక్క అనూషా రంగనాథ్‌ కూడా నటి. ఆషికా రంగనాథ్‌ తాజాగా విడుదల చేసిన పిక్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

అమిగోస్‌ విషయానికి వస్తే.. కళ్యాణ్‌ రామ్‌ ఆ మధ్య బింబిసారతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన అమిగోస్‌ అంటూ ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ అండ్‌ కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే సిద్దార్ధ్‌ అనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా.. మంజునాథ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పాత్ర, మూడో పాత్ర మైఖేల్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నారు.

ANN TOP 10