AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సికింద్రాబాద్‌ లో చిన్నారి కిడ్నాప్..

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కరిష్మా అనే చిన్నారిని ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆటోలో వచ్చిన ఇద్దరు దుండగులు చిన్నారిని ఎత్తికెళ్లారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా చిన్నారిని కాపాడేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10