AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కళ్లతో కట్టేస్తున్న ఇ‘నయా’

ఇనయ సుల్తానా అంటేనే బిగ్‌బాస్‌ గుర్తుకు వస్తుంది తెలుగు ప్రేక్షలకు. ఏవమ్‌ జగత్‌, బుజ్జీ ఇలా రా, యద్భావం తద్భావతి, నట రత్నాలు, వంటి సినిమాల్లో నటిచింది. బిగ్‌బాస్‌ తరువాత సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది ఇ‘నయా’. తనదైన శైలిలో ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.

ANN TOP 10