అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ కేసుకు సంబంధించి గుజరాత్ కోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నాయకుడు సంజయ్ సింగ్‌లకు మంగళవారం తాజా సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణ తేదీ జూన్ 7గా ఖరారు చేసింది.