AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీలీల అందం చూడతరమా!

పెళ్లిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన శ్రీలీల ప్రేక్షకులను తెగ ఆకర్శిస్తోంది. తన అందాలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు. శ్రీలీల అందుకే బ్యాక్‌ టు బ్యాక్‌ ఆఫర్లను దక్కించుకుంటుంది. ధమాకా సినిమా తో శ్రీలీలకు మంచి పేరు దక్కింది.

రవితేజకు జోడీగా నటించిన శ్రీలీల కు క్రేజ్‌ భారీగా పెరిగింది. ఆ సినిమాలోని శ్రీలీల డాన్స్‌ మరియు అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యి చాలా మంది ఫ్యాన్స్‌ అయ్యారు అనడంలో సందేహం లేదు. అలాంటి శ్రీలీల ను మంచి పాత్రల్లో.. ఫుల్‌ లెంగ్త్‌ ఉన్న పాత్రల్లో స్టార్‌ హీరో సినిమాల్లో చూడాలని ఆశిస్తున్నారు.

ANN TOP 10