AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ్లూ కలర్‌ బికినీలో..

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉండే ఈ అందాల సుందరి.. రోజుకో రకమైన ఫొటోతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటుంది బాలీవుడ్‌ బ్యూటీ శామా సికిందర్‌. టీవీ నటిగానే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. టెంప్లింట్‌ ఫొటోలు నెట్టింట వదులుతూ.. కుర్రకారుకు ఫీవర్‌ తెప్పిస్తుంది. ఈ మధ్య అయితే తరచుగా బికినీ వేసుకున్న ఫొటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా చేస్తోంది. తాజాగా బ్లూ కలర్‌ బికినీ వేసుకొని.. స్విమ్మింగ్‌ పూల్‌ లో వెల్లకిలా పడుకొని మరీ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫొటొనే ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10