జిల్లుమనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతోంది సినీనటి రాశీఖన్నా. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలు.. అటు వెబ్ సిరీస్‌లలో కూడా అలరిస్తోంది. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. తాజాగా రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫర్జ్’ వెబ్ సిరీస్‌లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో పాటు రాశీ ఖన్నా నటించారు.