AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. అబ్దుల్ నజీర్‌తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, రాష్ట్ర‌ మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10