ఈ చిన్నారుల ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. వీరు తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నేతలు.. వారి చిన్ననాటి ఫొటోను కొంతమంది అభిమానులు వైరల్ చేస్తున్నారు. సదరు ఫొటోలో ఆయా లీడర్లను చూసిన కొందరు నెటిజన్స్.. ఇప్పుడు ఫలానా సెలబ్రిటీ అంటే అస్సలు గుర్తు పట్టలేక పోతున్నారు. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఉన్న ఇద్దరు ఎవరో మీరైనా గుర్తు పట్టారా?
అవును మీరు అన్నకుంటున్నది కరెక్టే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వీరు కీలక నేతలు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఆయన సోదరి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. జగన, షర్మిల చిన్నతనంలో దిగిన ఫొటో ఇంటర్నెట్ వేదికగా తెగ ట్రెండ్ అవుతోంది.