అందాల ఆడబొమ్మ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలను పరిచేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో పలు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టింది. నిధి అగర్వాల్ రీసెంట్‌గా పూలపూల గులాబీ కలర్ డ్రెస్ వేసుకొని తన అందాలను ప్రదర్శిస్తుండటంతో నెటిజన్లు కళ్లు తేలేస్తున్నారు.