ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న జగన్ దంపతులు.. నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఏపీ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.