ఎప్పటికప్పుడు తన స్టన్నింగ్ లుక్స్‌తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది అందాల భామ దిశాపటానీ. బాలీవుడ్ హీరోయిన్లలో దిశా పటానీ క్రేజే వేరు. అసలు దిశా అందానికి, ఫిట్‌నెస్‌కు యూత్ ఫిదా అయిపోతుంది. ముఖ్యంగా ‘బికినీ గర్ల్’ అని పేరు తెచ్చుకున్న దిశాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ. వైరల్ అవుతున్న తన లేటెస్ట్ పిక్స్ ఇదిగో చూస్కోండి…