వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..
సమంత.. యశోద సినిమా తర్వాత శాకుంతలం అనే చిత్రంతో మరోసారి ప్రేక్ష్లకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకానుంది. అది అలా ఉంటే సమంత తాజాగా జిమ్ చేస్తూ కొన్ని ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.