ఒక్క సినిమాతోనే సౌత్ ఆడియన్స్ మనసు దోచిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోయారు.ఈ అమ్మడి తాజా ఫొటోస్ చూస్తూ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు..