AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాంధవి.. అదిరిన లేటెస్ట్ పిక్స్..


నూతన దర్శకుడు సాయి కిరణ్ డైరెక్షన్‌లో వచ్చిన లేటెస్ట్ హార్రర్ మూవీ మసూద. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించి మెప్పించింది తెలుగు అందం బాంధవి శ్రీధర్. ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10