తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. సీఎంగా అనుముల రేవంత్ రెడ్డిని అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో.. రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్, ఆయన ప్రస్థానం గురించి ఓటర్లు వెతుకుతున్నారు. స్టూడెంట్ లీడర్‌గా ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రేవంత్‌కు సంబంధించిన కొన్ని రేర్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యువకుడిగా ఉన్న సమయంలో రేవంత్ ఎలా ఉన్నారో మీరూ ఓ లుక్కేయండి.









