AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పలుచని చీరలో పరువాలు ఒలకబోత

కేరళ కుట్టి సంయుక్త మీనన్‌ మలయాళం, తమిళం, కన్నడతోపాటు తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. భీమ్లా నాయక్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ‘సార్‌’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 17న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కు ఇలా పలుచని చీరలో వచ్చి అందరి మతులుపోగొట్టింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10