AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అనుపమా.. ఏమి అందం సుమా

చిలిపితనం, అమాయకత్వం కలబోసిన వయ్యారి భామలా సినీనటి అనుపమ ఇస్తున్న పోజులు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ మధ్య సోషల్‌ మీడియా హీటు పుట్టించేలా ఫొటోలను షేర్‌ చేస్తోంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ హీరోయిన్‌ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. కళ్లతోనే వివిధ హావభావాలు పలికిస్తోంది ఈ క్యూట్‌ బ్యూటీ.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10